- బ్లాక్ నైట్ – చీకటి అంతం కాదు... ఇదొక ప్రారంభం!
- ఆగస్టు 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల!తెలుగు తెరపైకి ఓ కొత్త చీకటి చెరగని ముద్ర వేయబోతోంది.డైరెక్టర్ సతీష్ వినూత్న కథ,డైలాగ్ రైటర్ టీఆర్‌వీ శబ్ద గర్జన, ప్రొడ్యూసర్ శ్రీకర్ నాయుడు నిర్మాణ మేథ,ఈ ముగ్గురు కలసి సృష్టించిన ఒక పవర్‌ఫుల్ థ్రిల్లర్... అదే "బ్లాక్ నైట్!ఈ కథలో చీకటి కేవలం అంధకారం కాదు...ఒక సీక్రెట్ ఉంది.ఒక నిజం ఉంది.ఒక పగ ఉంది.ఇది మానవ స్వభావంలోని మూర్ఖత్వం మీద ఓ ప్రశ్న.ఇది చీకటిలో లిగిపోయిన పాత తప్పులపై ఒంటరి పోరాటం!హైలైట్స్:Storytelling with Shocks: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ – మీరు ఊహించనిదే నిజం అవుతుంది.డైలాగ్స్ by TRV: థియేటర్ గద్దలును కదిలించే డైలాగ్స్… "చీకటి తప్పు కాదు – కానీ దాని వెనుక దాగిన మానవుడు ఎవడు?"శ్రీకర్ నాయుడు ప్రొడక్షన్ విలువలు: వాస్తవికత, టెక్నికల్ గ్రాండియర్, మరియు సినిమా అంటే ఫీలింగ్ ఏంటో చూపించే నిర్మాణం.శ్రీకర్ నాయుడు .మాటల్లోనే...ఇది కేవలం సినిమా కాదు – ఇది నైట్‌మేర్ లాంటి అనుభవం. ప్రేక్షకుడి మైండ్‌ను ఏకకాలంలో షాక్‌కి, థ్రిల్‌కి గురిచేసే ప్రయత్నం. బ్లాక్ నైట్ మీద మేము గర్విస్తున్నాం.” ఆగస్టు 8 – మీ దగ్గర థియేటర్‌కి సిద్ధమవ్వండి!బ్లాక్ నైట్ – కళ్లతో చూడలేని చీకటి కాదు...మనలో దాగిన చీకటి.వచ్చే వారం… అది తెరపై నడుస్తుంది. మీరు చూస్తారు – కాని మరిచిపోలేరు!