ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. మానవతా విలువలు మంట కలుస్తున్నాయి. వావివరసలు మరిచి కొంతమంది బరితెగిస్తున్నారు. తల్లి,పిల్లల బంధం ఉన్నవారు కూడా సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు.