కల్వకుర్తి ; ప్రజలకి స్వచ్ఛమైన బర్రె పాలను అందిస్తున్న దేవి మిల్క్ సెంటర్ విద్యానగర్ నాగర్ కర్నూల్ ఎక్స్ రోడ్ కల్వకుర్తి లో,దేవి మిల్క్ సెంటర్లో పాలు పెరుగు, కొంటున్న ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు దేవి మిల్క్ సెంటర్ లో చిన్నపిల్లలకి వృద్ధులకి ఫీడింగ్ చేసే మదర్స్ కి స్వచ్ఛమైన పాలు అందించడం ఆనందంగా ఉందని ప్రజలు తెలిపారు.