మొద్దు శీను.... సినిమా పూర్తి అయింది ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేసుకొని ముగించుకొని సెన్సార్కు రెడీగా ఉంది దర్శకుడు అజయ్ కౌండిన్య.మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా నిరూపించినటువంటి చిత్రం ఈ చిత్రానికి మాటలు పాటలు టి ఆర్ వి గారు రాయడం జరిగింది ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించడం జరిగింది హీరోయిన్ గా కనకమహాలక్ష్మి  జబర్దస్త్ నటించారు అలాగే గబ్బర్ సింగ్ మూవీ విలన్స్ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది సినిమా చాలా బాగా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ సినిమాకు తగినట్టుగా ప్రొడ్యూసర్ నాకు సహకారం చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా