మొద్దుశీను ఆడియోలు వేగంగా దూసుకుపోతున్నాయి   


దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతు మా సినిమా చాలా బాగా వచ్చింది అలాగే ఆడియో కూడా చాలా బాగా వచ్చింది