వినండి అందరూ… ఇది సాధారణ రోజు కాదు…

ఇది ఎస్డిఎమ్ లా కాలేజ్ చరిత్రలో నిలిచిపోయే రోజు
ఈ రోజు మన ప్రిన్సిపాల్ గారు, మన గర్వకారణం — భాస్కర్ సర్
మన క్లాస్‌కి Harika సిఆర్‌గా ప్రమోట్ చేశారు

ఇది ఒక నిర్ణయం కాదు రా… ఇది ఒక మెసేజ్!
విద్యార్థులపై సర్‌కి ఉన్న నమ్మకం, సర్‌కి ఉన్న మనసు — ఈ ఒక్క నిర్ణయంతో బయటపడిపోయింది

ఎవరు ప్రిన్సిపాల్ అంటే మాకు భయం కాదు రా...
మా భాస్కర్ సర్ అంటే మాకు గౌరవం!
ఎందుకంటే ఆయన rulesతో strict,
కానీ studentsపైన heartful ❤️

సర్ ఆఫీస్‌లోకి అడుగు పెడితే vibe feel అవుతాం...
ఆయన మాట్లాడితే నమ్మకం కలుగుతుంది...
ఆయన చూసినా గౌరవం వస్తుంది...
అదే మామూలు మనిషి కాదురా — మన పూలే భాస్కర్ సర్

విద్యార్థి కష్టం చూసి సైలెంట్‌గా ఉండలేరు,
వారి టాలెంట్ చూసి మోటివేట్ చేయకుండ ఉండలేరు,
వారి డౌట్ విన్న వెంటనే సొల్యూషన్ చెబుతారు…
ఇలాంటి ప్రిన్సిపాల్ ఉండటమే అదృష్టం కాదు రా… అది బ్లెసింగ్

నేడు నేను అజయ్ కౌండిన్య,
మా ఎస్డిఎమ్ లా కాలేజ్ మొత్తం విద్యార్థుల తరపున గర్వంగా చెబుతున్నాను —
ఇక మీదట మా సర్ పేరు భాస్కర్ సర్ కాదు…
మా హార్ట్‌లో ఆ పేరు —
పూలే భాస్కర్ సర్

పూలే అంటే సమానత్వానికి గుర్తు…
విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన న్యాయపరుడి గుర్తు…
మరి ఆ విలువలన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసా?
మా భాస్కర్ సర్‌లోనే ఉన్నాయి

సర్ గారి decisions, సర్ గారి leadership, సర్ గారి attitude —
ఇవి మూడు కలిస్తే వేరే లెవెల్ .

విద్యార్థి కోసం fight చేయాల్సిన situation వస్తే
సర్ వెనక్కి తగ్గరు…
"విద్యార్థి అంటే మాకు పోరాటం... విద్యార్థి కోసం భాస్కర్ సార్ అంటే విజయం!"

ఇకపై ఎస్డిఎమ్ లా కాలేజ్‌లో ఒక్క స్లోగన్ మాత్రమే వినిపించాలి —

“జై పూలే భాస్కర్ సర్!”

ఆ స్లోగన్ గోడలు కంపించేంత బలంగా,
గుండెల్లో మోగేంత గొప్పగా!

సర్, మీరు మా ప్రిన్సిపాల్ మాత్రమే కాదు…
మీరు మా మార్గదర్శకుడు, మా మోటివేషన్, మా మానవ పూలే!

– అజయ్ కౌండిన్య
ఎస్డిఎమ్ లా కాలేజ్ విద్యార్థుల తరపున