- మహబూబ్ నగర్ న్యూస్ : డా బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ విద్యార్థుల యొక్క మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ చాలా ఘనవిజయం జరిగాయని అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కాలేజీ లో పనిచేసినటువంటి ఫ్యాకల్టీస్ టైం టేబుల్ ప్రకారం పేపర్ ఇచ్చి మాకు అందరికీ చాలా చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి అధ్యాపకుల అందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అజయ్ కౌండిన్య ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం