కల్వకుర్తి లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పిల్లలకి మంచి విద్యా బోధన చెప్పడం జరుగుతుంది . అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి తన పేరెంట్స్ తోటి ఏ విధంగా మెలగాలి అదేవిధంగా చక్కని విద్యా ఏ విధంగా అయితే పిల్లలకి అర్థం అవుతుందో ఆ విధంగా బోధించడం జరుగుతుంది . అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటితో పాటు మన సంప్రదాయాలను పాటిస్తూ మంచి విద్యాబోధనలు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో బోధించడం జరుగుతుంది రేపటి తరానికి మంచి విద్యావంతులని, సంస్కారవంతుల్ని ఇవ్వాలి అంటే శిశు మందిర్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అజయ్ కౌండిన్య ఫిలిం డైరెక్టర్ తెలిపారు