అజయ్ కౌండిన్య  డైరెక్టర్ మాట్లాడుతూ.. అవంతిక ఒక మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి ఈ అమ్మాయికి సరియైన సినిమా దొరికిందంటే మన తెలుగు సినిమాకి మన తెలుగు అమ్మాయి ఒక ఒక పెద్ద ఐటమ్బామ్ లాగా అవుతుంది.  ఆ నమ్మకం నాకుంది అమ్మాయి పైన ఎందుకంటే అవంతిక నేను ఒక రెండు ప్రాజెక్టులు చేశాము గతంలో  ఒక సినిమాలో ఒక రొమాన్స్ సాంగ్ చేసింది నౌ ఇప్పుడు రేణుక దేవి ఫిలిమ్స్ లో మిస్టర్ రాము అనే చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది ఈ అమ్మాయి ఎంత డెడికేషన్ ఉంది అంటే సక్సెస్ అనే ఒక పదానికోసం చాలా కష్టపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ గర్ల్స్ ను పెట్టుకోవాలంటే బాంబే నుంచి తీసుకొచ్చి లక్షల డబ్బులు ఇచ్చేసి 2 డేస్ తీసుకొచ్చే షూటింగ్ కంప్లీట్ చేసుకుని కానీ మన తెలుగులో ఉన్నటువంటి అమ్మాయి నియర్ బై ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి నుంచి వచ్చిన చిన్న అమ్మాయి ఐటెం సాంగ్ గురించి సక్సెస్ కావాలని చెప్పి చాలా తాపత్రయపడుతుంది ప్రతి ఒక్కరూ ఒక ఐటెం సాంగ్ చులకన చేసి మాట్లాడడం కాదు టాలెంటును వారికి మనం సక్సెస్ రూట్ లో వెళ్లేటప్పుడు, మనతో పాటు టాలెంట్ ఉన్నవాళ్లు  వస్తారు అంతేకాకుండా అవంతిక విషయంలో నాకు బాగా నచ్చింది ఏందంటే సాంగ్ కోసం ఎంతైనా కష్టపడుతుంది ఎలాంటి సీన్స్   డిమాండ్ లో  విధంగా ఎక్స్పోజింగ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఎలాంటి క్రిటికల్గా ఉన్నాకూడంగా అమ్మాయి నో చెప్పకుండా సాంగ్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది అదే విధంగా  సాంగ్లో ఉన్నటువంటి లిరిక్ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కావాలని డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ కాస్ట్యూమ్స్ కి సపోర్ట్ చేస్తుంది  అవంతికకు కేవలం సక్సెస్ అనే పదం తప్ప ఏది ముందు కనిపించదు కానీ అవంతిక గురించి ఏ ఒక్కరూ తప్పుగా మాట్లాడుకున్న వాళ్ళు నిజం చెప్పాలంటే నా దృష్టిలో ఒక రోడ్డుపైన తిరిగే ఒక పిచ్చోడితో సమానం అని చెప్పి మాట్లాడుతాను ఎందుకంటే ఒక సక్సెస్ అనే పదం గురించి ఆ అమ్మాయి  ఫ్యామిలీని వదిలేసేసుకొని లైఫ్ లో మంచి చదువుకున్న అమ్మాయి చదువుకున్నటువంటి కెరియర్ను వదిలేసి ఒక ఐటమ్ సాంగ్ ఎంచుకున్నందుకు నేను ఫస్ట్ అమ్మాయికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మన తెలుగులో ఉన్న అమ్మాయిలు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత యాక్టివ్ స్కిల్స్ ఉన్నా హీరోయిన్గా అవకాశం వచ్చిన నేను టచింగ్. ఉంటే చేయను.. అని మొహం మీద చెప్పేస్తారు కానీ అవంతిక ఒక ఐటెం సాంగ్ ఎంచుకోవడం అనేది ఒక ఐటెం సాంగ్ లో సక్సెస్ అవడం అనేది ఎంచుకోవడం అనేది చాలా కత్తిమీర సామ లాంటిది కాబట్టి అవంతికకు మంచి సక్సెస్ వస్తుందన్న కాన్ఫిడెన్సిల్ నా కచ్చితంగా ఉంది ఎందుకంటే తన కష్టము తన ఫలితము తన సక్సెస్ ఎప్పుడు తన వెంట ఉంటాయని సిద్ధాంతం నేను నమ్ముతాను అదేవిధంగా ఈ అమ్మాయి కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏదో ఒక రోజున సక్సెస్ అవుతుందని చెప్పినా గట్టి నమ్మకం. అవంతిక ఏ రోజు కూడా ఏ ప్రొడ్యూసర్ని కావచ్చు ఏ డైరెక్టర్ ని కావచ్చు ఇంత డబ్బులు నాకు ఇస్తేనే నేను సాంగ్ చేస్తాను అని చెప్పేసి ఈరోజు ఎవరిని డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి అమ్మాయి . దానితోపాటు ఒక సాంగ్ ది బెస్ట్ సాంగ్ నాకు ఇవ్వండి నేను సాంగ్ చేస్తాను మీకు కావలసినటువంటి  ఐటెం సాంగ్ లో ఉన్నటువంటి ప్రతి మూమెంట్కు సపోర్ట్ చేస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు డైరెక్టర్స్ మరి ప్రొడ్యూస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక ఐటెం సాంగ్ గురించి మనం ఎక్కడి నుంచో ముంబై నుంచి అమ్మాయిల్ని తీసుకువచ్చే వాళ్లకి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చి సపోర్ట్ చేయడం కాదు మన తెలుగులో ఉన్నటువంటి ఈ అవంతికను కూడంగా మన తెలుగు సినిమాల్లో ఒక మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చే విధంగా ప్రతి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్ సాంగ్స్ ఎవ్రీథింగ్ మన తెలుగమ్మాయి అయినటువంటి అవంతికకు సపోర్ట్ చేయడం వల్ల మరి ముందుకెళుతుంది తెలుగు అమ్మాయి కూడా ముంబై గర్ల్స్ కు ఏమాత్రం తక్కువ లేకుండా డాన్స్  చేస్తుంది అదేవిధంగా సాంగ్ లో ఉన్నటువంటి ప్రతి మూమెంట్ కూడా సరిపోయినట్టుగా యాక్టింగ్  ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అవంతికని మరి ముందుకు నాతోపాటు మీరు మీతో పాటు మనం అందరం కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తే మన తెలుగు అమ్మాయిని కూడా ఇండియాలో ఉన్నటువంటి మోడల్స్ పైన సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందరికీ చాలా థాంక్స్.... Directo Ajay koundinyas