మనిషి అనుకుంటే సాధించిందంటూ ఏమి ఉండదు
హీరో ప్రొడ్యూసర్ బొంత రాము గురించి దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ...బొంత రాము గారు నాకు గత ఒక రెండు సంవత్సరాల కింద ఒక మిత్రుని ద్వారా పరిచయం అయ్యాడు. రాము గారిని రెండు సంవత్సరాల కింద నాకు పరిచయమైన రోజున చూస్తే నేను చాలా షాప్ కి గురయ్యను నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే రాము గారు చూసిన రోజున చాలా ఊర మాసు ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే నాకు మొదట భయమేసింది. ఒక మిత్రుడు ద్వారా పరిచయమైనప్పుడు ఒక ప్రొడ్యూసర్ ని పరిచయం చేస్తాను కథ చెప్పండి ఓకే అయిపోతే ఇన్వెస్ట్మెంట్ పెడతారు సినిమా వేసుకొని సెట్ అయిపోతావు అని చెప్పి పరిచయం చేశాడు ఓకే అని నేను కూడా రోజు సన్ సిటీలో రాము గారిని కలిసాను.. ఆ రోజున రాము గారి యొక్క మర్యాద ఎలా ఉంటుందంటే కాన్లో కూర్చోబెట్టి మిత్రమా నేను కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ప్రొడ్యూసర్గా చేస్తాను కానీ నాదొక కండిషన్ అని చెప్పేసాడు ఏంటి అన్న చెప్పు కానీ రాము గారు ఏమన్నాడంటే,ప్రొడ్యూసర్ గా ఇన్వెస్ట్మెంట్ పెడతాను పోయిన నష్టమైనా లాభమైన ప్రొడ్యూసర్ కి సంబంధం ఉంటుంది కదా భయ్యా అని అడిగాడు ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు నష్టాలు కచ్చితంగా ప్రొడ్యూసర్ కి సంబంధం ఉంటుంది అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వర్క్ తగ్గట్టుగా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతారు కానీ సినిమా హిట్ అయినా హర్ట్ అయినా వచ్చిన పూర్తి లాభనష్టాల బాధ్యతలను స్వీకరించవలసిన మాత్రం ప్రొడ్యూసర్ కు మాత్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది కానీ ఆ రోజున రాము గాడు ఎంత కాన్ఫిడెన్షియల్ గా చెప్పాడు అంటే సరే లాభం వచ్చిన నష్టం వచ్చినప్పుడు బాధ్యత అంటున్నావ్ కాబట్టి మరి హీరో ఎవరు పెట్టాలనుకుంటున్నావు అని అడిగాడు ముందు కథ నా కథకు దగ్గర హీరోగా పెడతాను అని చెప్పా, అని రాము గారు ఏమన్నాడు అంటే లాభం వచ్చిన నష్టం వచ్చినప్పుడు బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నేనే కాబట్టి వహించేది నేనే కాబట్టి పోయిన వచ్చిన సంతోషంగా స్వీకరిస్తాను ఆ హీరో ఏదో నేనే ఎందుకు చేయొద్దు అన్నాడు నీకు ఇష్టమైతే నేను పెట్టిన బడ్జెట్ తోటి నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తే చెయ్ లేకుంటే లైట్ తీసుకో మొహం లేకుండా మొహం మీద చెప్పేశాడు. మొదటగా నేను కూడా అనుకున్నాను, ఏంటి ప్రొడ్యూసర్ గారు చాలా కాన్ఫరెన్స్ గా మాట్లాడుతున్నాడు కానీ ఇతని హీరోగా చేయగలడా అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని చూసి కటౌట్ చూసి అందంగా ఉన్నాడని ఆరడుగుల అందగాడు అని చెప్పేసి సిక్స్ ప్యాక్ ఉండాలని ఇలాంటి రూల్స్ నా కథలు ఎక్కడ ఉండవు. హీరో అనేది నా సబ్జెక్టు తగ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి. ఆ ఆర్టిస్టు నా కథకు తగ్గ పెర్ఫార్మన్స్ ఇవ్వగలుగుతాడా లేదా అనేది నా ఆలోచన ఉంటది ఎప్పుడు అంతేతప్ప నేనెప్పుడూ హీరో తెల్లగా ఉండాలి ఆరడుగులు ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి. ఖండాలు కండలు తిరిగిన వీరుడై ఉండాలి అని నాకు ఎప్పుడూ ఆలోచన అసలు ఉండదు రాము గారికి ఒకటి చెప్పారు ఇట్స్ ఓకే నేను మీతో సినిమా చేస్తానని ఒప్పుకున్నాను కానీ రాము గారు ఒక్క మాట అన్నాడు మళ్ళీ ఇదిగో మైఖేల్ జాక్సన్ సినిమాలో ఉన్నట్టుగా సాంగ్స్ డాన్స్ నాకు కావాలి అన్నాడు ఏంటి మైకల్ జాక్సన్ ల డాన్స్ చేస్తా ఉన్నాను ఆయన మాటలకు నాకు షాక్ అవ్వాలా నవ్వాలా ఏడవాలో తెలియకుండా ఆలోచనలకు వెళ్ళిపోయాను ఎందుకంటే ఆయన ఇప్పుడు వరకు కెమెరా ముందుకు రాలేదు యాక్టింగ్ తెలియదు డాన్స్ తెలియదు ఒక మూమెంట్ తెలియదు ఫైట్స్ తేలేవు ఏది తెలియదు కంప్లీట్ గా సినిమా ఫీల్డ్ కు సంబంధం లేనటువంటి వ్యక్తి అదేవిధంగా హీరో కావాలని ఒక పిచ్చి ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాము గారితోటి సినిమా చేయడం ఏంటి అని చెప్పేసి నేను అప్పుడు ఆలోచనలకు వడ్డాను ఈరోజు చేస్తున్నాడు కానీ మైకల్ జాక్సన్ సినిమాల్లో సాంగ్స్ ఎలా ఉంటే అలా డాన్స్ కావాలి . జెంటిల్మెన్ సినిమాలో ప్రభుదేవా అంటే చికుబుకు చికుబుకు రాయలే సాంగ్ డాన్స్ కావాలి. వి డిమాండ్లకు నేను షాక్ అయ్యాను ఓకే సరే చేద్దాం మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయండి నేను కథ రెడీ చేస్తా అని చెప్పేసి మాట్లాడుకొని అక్కడ నుంచి బయలుదేరను చూస్తే మధ్య మార్గంలో రాము గారిని నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే మార్గమధ్యంలో నాకు దమ్ చేయడం మొదలు పెట్టారు నన్ను హీరోగా పెట్టేసి తనకు మంచి ఆర్టిసి పెట్టేసి కథంతా నామీద చెప్పేసేయ్ తనకు డాన్స్ రాదు అది రాదు అది రాదు అని చెప్పేసి నాకు ప్రాబ్లమ్స్ మొదలు పెట్టాడు ఆ విధంగా జరిగినప్పుడు పది రోజుల ప్రయాణం ముగిసింది ఆ తర్వాత అనస్పెక్టెడ్ గా రాము గారు నాకు కాల్ చేశారు. రాము గారు అన్న నేను రాము లంగర్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు కానీ నేను షాక్ అయ్యాను.