అజయ్ కౌండిన్య అప్పారావు గురించి మాట్లాడుతూ 

అప్పారావు గారు చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి ఆర్టిస్ట్ ఆయన చాలా కృషితో పట్టుదలతో మంచి ఆర్టిస్ట్ కావాలని తన లక్ష్యాన్ని సాధించాలని ఎంతో కసితో పని చేసినటువంటి వ్యక్తి అప్పారావు గారు అప్పారావు గారితోటి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మేమిద్దరం ఇద్దరం కలిసి ఒక ఫోర్ ఫైవ్ ప్రాజెక్టులో కలిసి పని చేసాము ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే చాలా సున్నితమైనది  చిన్న పిల్లల  మనసు కలిగినటువంటి వ్యక్తి అప్పారావు గారు. ఈయన ప్రతి సినిమాకి ఎంతో సపోర్ట్ తో పనిచేస్తాడు.... ఆయన గతంలో కష్టపడేటువంటి కష్టాల కడలి ఆయనకు తెలుసు, కాబట్టి ఇప్పుడిప్పుడు వస్తున్న,డైరెక్టర్లకు కావచ్చు  ప్రొడ్యూసర్ల కావచ్చు , టెక్నీషియన్స్ కూడా కావచ్చు ఆయనకు స్ఫూర్తి దాయకంగా సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే నేనేదో ఆయనని పొగడటం లేదు మేమిద్దరం కలిసి జర్నీ చేశాను కాబట్టి ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన షూటింగ్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టడు మొదటగా డైరెక్టర్స్ కి కాస్ట్యూమ్స్ విషయంలో ఇలా కాస్ట్యూమ్స్ కావాలంటే ఆయన ముందుగా ప్రిపేర్ అయి రెడీ అవుతాడు మార్నింగ్ 6:00 షూటింగ్ ఉందంటే 5:30కే రెడీ అయిపోతాడు అదే కాకుండా 24 గంటల్లో ఆయన సినిమా సినిమా అని ఆప్షన్ తప్ప ఏమీ మాట్లాడడు లొకేషన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను కాంప్రమైజ్ అయిపోయి తన క్యారెక్టర్ ని నిలబెట్టుకొని ఏ విధంగా అయినా సరే, ఈ సినిమాను బయట వేసుకో అబ్బాయ్ అని చెప్తుంటాడు అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం ప్రేమ ఉన్నాయి సినిమా అనేది ఆయనకు ఒక శ్వాస ఎందుకంటే ప్రతి సినిమాని. తన మొదటి సినిమాగా అవకాశం వచ్చిందనుకొని కష్టపడతాడు ఆయన వయసును కూడా మర్చిపోతాడు ఆయన సినిమా కోసం మొదట ఏ విధంగా అయితే కష్టపడ్డాడో ప్రతి సినిమాకు ప్రతిరోజు ఉదయాన్నే అదే విధంగా కష్టపడతాడు అదేవిధంగా సపోర్ట్ చేస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే అప్పారావు గారు నా దృష్టిలో ఒక లెజెండ్ అని చెప్పగలుగుతాను ఎందుకంటే సినిమా ప్రపంచంలో నేను కొంతమందిని చూశాను మీడియా ముందు కావచ్చు పబ్లిక్ లో కావచ్చు వాళ్లు మాట్లాడే విధివిధానాలు చాలా వేరుగా ఉంటాయి . లైవ్ లోకి వచ్చేసరికి వారి మాటలు  విధివిధానాలన్నీ మారిపోతాయి ..అంటారు కదా లోపల ఒకడు ఉంటాడు. బయట ఒకడుంటాడు అంటారు కదా ఆ విధంగా చాలామంది నేను చూశాను కానీ అప్పారావు గారు మాత్రం బయట ఏం మాట్లాడుతాడు లోపల అదే మాట్లాడుతాడు, లోపల ఏమి మాట్లాడుతాడు బయట కూడా అదే మాట్లాడుతాడు అప్పారావు గారిని అభిమానించే అభిమానుల కోసం కూడా ప్రతిరోజు ఆయన ఎంత బిజీ షెడ్యూల్ షూటింగ్లో ఉన్నా కూడా ఎవరైనా ఫోన్ చేసి ఏవండీ ఆ పాప బర్తడే ఉంది మా పాపకు ఒక చిన్న బ్లెస్సింగ్ వీడియో బైట్ చేసి పంపించరా అని అడిగిన కూడా ఇమీడియట్లీ ఆయన టైం చూసుకొని అలాంటి దాంట్లో కూడా తన అభిమానుల కోసం సపోర్ట్ చేస్తుంటాడు ఇలాంటి వ్యక్తిని మరింత నాతోపాటు మరి కొంతమంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తే రాబోయే సినిమాలకు రాబోయే అప్కమింగ్ టీమ్ అందరికీ అప్పారావు గారు లాంటి వ్యక్తులు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రజల ఆశీర్వాదం కూడా ఆయన కుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని తెలుపుకుంటున్నాను