ఘనంగా మిస్టర్ రాము సినిమా ఆడియో విడుదల
రేణుకా దేవి ఫిలిమ్స్ బ్యానర్ లో బొంత రాము ప్రొడ్యూసర్గా హీరోగా నటించినటువంటి చిత్రం మిస్టర్ రాము ఈ సినిమాకి. రచన దర్శకత్వముగా వహించినటువంటి అజయ్ కౌండిన్య గారి కాంబినేషన్లో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పుష్ప సినిమా fem అజయ్ ఘోష్ గారు ఈ సినిమాలో విలన్ గా చేయడం జరిగింది అదేవిధంగా జబర్దస్త్ అప్పారావు గారు కూడా కీలకమైన పాత్రలు నటించారు ఈ సినిమా నిన్న ఫిలిం చాంబర్లో ఘనంగా ఆడియో ఆవిష్కరణ జరిగింది ఈ సినిమాకు ఆడియో ఆవిష్కరణకు చాలామంది వచ్చి ఆడియోని చూసి ట్రైలర్ను చూసి ఎంతోమంది చాలా మంచిగుందని చెప్పి ప్రశంసలు కురిపించి పోయారు అదే విధంగా డైరెక్టర్ అజయ్ కౌండిన్య మాట్లాడుతూ నేను మా రాము హీరో ని మొదటగా చూసినప్పుడు యాక్టింగ్ చేస్తాడా లేదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆరోజు నేను అనుకున్న విషయం ఏమిటంటే ఏ విధంగా అయినా సరే నేను మా రాముని హీరో చేయాలనుకున్నాను హీరో చేయలేదు వజ్రం లాంటి హీరో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది