రేణుక దేవి ఫిలిమ్స్ బ్యానర్లో అజయ్ కౌండిన్య దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రం మిస్టర్ రాము, చిత్రానికి మాధవి డబ్బింగ్ చెప్పడం జరిగింది... మాధవి మాటల్లో ఈ సినిమా చాలా చాలా బాగుంది పుష్ప సినిమా ఫెమ్ అజయ్ ఘోస్ నటించినటువంటి సినిమాలో నేను డబ్బింగ్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సినిమా  అతి త్వరలో మీ ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది