భారతీయులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నేను ఉదయ్ ముద్గల్ రేణుక దేవి ఫిలిమ్స్ బ్యానర్లో మిస్టర్ రాము ; చిత్రానికి అజయ్ కౌండిన్య డైరెక్టర్ గారి సపోర్టుతో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సరికొత్త పాటలతో మీ ముందుకు వస్తున్నాను ఈ సినిమా మీ ముందుకు త్వరలో వస్తుంది