హిందూ సాంప్రదాయమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేణుకా దేవి ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్నటువంటి చిత్రం మిస్టర్ రాము;  ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించినటువంటి పుష్ప సినిమా ఫెమ్ అజయ్ ఘోస్ గారు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు హిందువులకు చెప్పడం జరిగింది అలాగే మిస్టర్ రాము త్వరలో మీ ముందుకు వస్తున్నామని వ్యక్తపరిచారు