2025 ఆగస్టు 15 తేదీన జరుపుకుంటున్నటువంటి  స్వాతంత్ర దినోత్సవ. శుభాకాంక్షలు రేణుకా దేవి ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్నటువంటి మిస్టర్ రాము సినిమా హీరో బొంత రాము తన టీమ్ అందరు తరపున భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు