మిస్టర్ రాము సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ చాలా సెరవేగంగా జరుగుతుందని చెప్పేసి డైరెక్టర్ అజయ్  కౌండిన్య  తెలిపారు. ఈనెల ఆకర్ను ఆడియో రిలీజ్ అవుతుంది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవుతుందని మాట్లాడడం జరిగింది అలాగే మిస్టర్ రాము సినిమాలో పుష్ప సినిమా  ఫెమ్ అజయ్ ఘోస్, జబర్దస్త్ అప్పారావు గారు తదితరులు నటించినందుకు నేను చాలా సంతోష పడుతున్నాను