వెల్దండ మండలం కు సంబంధించినటువంటి కవితా బాయ్ రేణుకా దేవి ఫిలిమ్స్  బ్యానర్లో, అజయ్ కౌండిన్య దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా మిస్టర్ రాము' ఈ సినిమాలో పుష్ప సినిమా ఫెమ్ అజయ్ గోష్ ,జబర్దస్త్ అప్పారావు ,కాంబినేషన్లో కవితా బాయ్ డాక్టర్ క్యారెక్టర్ పూర్తి అయ్యింది నేటికీ. త్వరలో మీ ముందుకి 70 MM లో రానున్నది