సంధ్య జనక్ – తెలుగు తెరపై “అమ్మ”కు నిర్వచనంగా నిలిచిన ఆర్టిస్ట్  , సినిమాల్లో “అమ్మ” పాత్ర అంటే – అది కేవలం ఒక రోల్ కాదు, ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగాన్ని తన హృదయంలోంచి తీసి, పాత్రలో ఒదిగించి, ప్రేక్షకుల హృదయాల్లో నిలిపేసిన మహానటి – సంధ్య జనక్. అభినయ శక్తి – కన్నీరు తెప్పించే కళ సంధ్య జనక్ గారి నటనలో మాటల కంటే ఎక్కువ మాట్లాడేది ఆమె కళ్లే.బాధ, ఆనందం, త్యాగం, ఆప్యాయత – ఒక్క చూపులోనే రప్పిస్తారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె డైలాగ్ delivery చూస్తే – కళ్లలో నీళ్లు ఆగవు. , డజన్ల సినిమాలు టెలివిజన్‌లో వందల ఎపిసోడ్స్లో తల్లి పాత్రలో మాయ చేసారు. సినిమాలో చిన్న పాత్రైనా, అది గుర్తుండిపోవాలంటే – సంధ్య జనక్ గారి టచ్ ఉండాలి. ఒక్క సీన్‌లోనే స్క్రీన్‌ను హుందాగా మార్చే పవర్ – ఆమెకే సొంతం.అమ్మ” రూపం వెనుక ఉన్న అసలైన మాస్టర్ క్లాస్ సంధ్య జనక్ గారి ప్రత్యేకత – పాత్రకు పూర్తిగా అంకితభావం. డైలాగ్ పలికేటప్పుడు వాయిస్ మోడ్యులేషన్, కంటి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కచ్చితంగా కంట్రోల్‌లో.ఎన్ని సార్లు చూసినా ఆమె నటన పాతబడదు – ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం తెలుగు ప్రేక్షకులకు “అమ్మ” అనగానే గుర్తొచ్చే మొదటి పేరు – సంధ్య జనక్.ఆమె నటన ఒక సెంటిమెంట్ సింబల్, ఒక ఎమోషన్ బ్రాండ్. 

Ajay Koundinya